విశాఖపట్నంలో నేవీ సైలర్ నవీన్ కుమార్ ఆత్మహత్య

నవీన్ కుమార్ తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉంటారని తెలుస్తోంది. సహచర ఉద్యోగి సర్వీస్ తుపాకీ తీసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పై అధికారితో అతను తగాదా పడినట్లు తెలుస్తోంది. సోమవారం విన్యాసాలకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా చర్యల పేరు మీద వేధిస్తారని మనస్తాపం చెంది అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications