నేపాల్ లో విమానం కూలి 15 మంది మృతి

చిన్నపాటి అగ్ని ఎయిర్ ప్లేన్ ఖాట్మండ్ నుంచి లుక్లాకు బయలుదేరింది. సంఘటనా స్థలానికి సహాయక బృందాలు బయలుదేరినట్లు, అది మారుమూల ప్రాంతం కావడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా ఉందని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జయముకుంద ఖనాల్ చెప్పారు. భారీ వర్షం కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications