సైరాబాను, జ్యోతి ఆ టేపేనంటున్న పోలీసులు

సినిమాలో వ్యాంప్ పాత్ర వేసినంత మాత్రానే నిజ జీవితంలోనూ అలాగే ఉంటామని అనుకోవద్దని, తాము బాధితులమేనని, నిందితులం కాదని జ్యోతి, సైరాబాను మీడియాతో అన్నారు. సినిమాల్లో ఆఫర్ గురించి మాట్లాడేందుకే తాము ఫ్లాట్‌కు వెళ్లామని తెలిపారు. సెక్స్ రాకెట్ ప్రచారాన్ని కొట్టివేశారు. తమను అనవసరంగా ఈ వివాదంలో ఇరికించారని చెప్పారు. రిమాండ్, బెయిలు అనేదేమీ లేదని, తమను బాధితులుగా గుర్తించి, స్వేచ్ఛగా ఇంటికి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెప్పారు. కోర్టు ఆదేశాలతో విడుదలైన తర్వాత సైరాబాను, జ్యోతి తమకు అందుబాటులో ఉన్న టీవీ చానెళ్లలో మాట్లాడారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.












Click it and Unblock the Notifications