అనుమానాల నివృత్తి బాధ్యత ఈసిదే: ఇవియంలపై బాబు

ఈవీఎంలకు ప్రింటర్ ఏర్పాటు చేసి ఓటు వేసిన తర్వాత ఆ పేపరును ఓటరుకు అందించాలని ఆయన కోరారు. ఈవియంలపై అనుమానాలను వ్యక్తం చేసిన హరిప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వ్యవహారాలపై స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. టిటిడి అక్రమాలపై విచారణ జరిపించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications