రేప్ కేసులో ఆస్ట్రేలియాలో ఇండియన్ కు జైలు శిక్ష

అంతేకాకుండా పోయిన సంవత్సరం సరదాగా హాస్యానికి మెల్ బోర్న్ తూర్పుగా వున్న స్ప్రింగ్ వేల్ స్టేషన్ లో రోడ్డుమీద వెళుతూ 19 సంవత్సరాలు వయసుగల అమ్మాయి ప్యాంటు తీసి అండర్ వేర్ లాగి, ఆమెను వ్యానులో రేప్ చేశాడని అతని మీద అభియోగం మోపారు. సింగ్ ని మెల్ బోర్న్ ఎయిర్ పోర్ట్ లో కోన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసి, విక్టోరియా కోర్టులో హాజరుపరచగా, హార్జత్ హుండాల్ సింగ్ పై నేరం రుజువైంది. అందుకు గాను హార్జత్ హుండాల్ సింగ్ కి 13 సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్టుగా విక్టోరియా కోర్టు న్యాయమూర్తి మార్లీన్ హార్బిసన్ తీర్పునిచ్చారు.












Click it and Unblock the Notifications