ముంబై మాఫియా లింక్స్: మదనపల్లిలో బాబాజాన్ అరెస్టు

బాబాజాన్ అలియాస్ సంతోష్ 15 ఏళ్ల పాటు ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. పదిహేనేళ్ల క్రితం అతను మదనపల్లి నుంచి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం అతను మదనపల్లికి వచ్చి చింతపండు వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై ముంబైలో ఓ కేసు ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications