కోడలిపై కీచకుడిలా మామ లైంగిక వేధింపులు

విష్ణుప్రియ, విజయ్ ప్రతాప్ లకు 2009లో వివాహమైంది. విష్ణుప్రియ తల్లిదండ్రులు కోటి రూపాయల కట్నం ఇచ్చినట్లు సమాచారం. పెళ్లయినప్పటి నుంచి తనను మామ లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తూ వస్తున్నాడని విష్ణుప్రియ మీడియా ప్రతినిధులతో చెప్పింది. తనను తల్లిదండ్రులు తీసుకుని వెళ్తానంటే కూడా అంగీకరించలేదని, అయితే చివరకు అనుమానం వచ్చి తనను తల్లిదండ్రులు తమ ఇంటికి రప్పించుకున్నారని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications