టిటిడి ఉద్యోగి సురేష్ అత్మహత్య: మనస్తాపం వల్లనే

సురేష్ కుమార్ ఇంతకు ముందు టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి వద్ద సిసిగా పనిచేశాడు. ప్రస్తుతం సీనియర్ అకౌంటెంట్ గా ఉన్నాడు. ఆర్జిత సేవ కుంభకోణంలో 100 నుంచి 150 మందిని పాత్రధారులుగా పేర్కొంటూ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేష్ కుమార్ ను పిలిపించి గురువారం ప్రత్యేకాధికారి గంటకు పైగా మాట్లాడారని సమాచారం. ప్రత్యేకాధికారి మాటలకు అతను కలత చెంది తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications