అక్టోబర్ లేదా నవంబర్ లో చిరంజీవి మెగా చిత్రం

చిరంజీవితో పాటు శివరాజ్ కుమార్ ఆర్థిక సాయంతో రాధ(6) అనే చిన్నారి కళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆ చిన్నారి కోరిక మేరకు చిరంజీవి ఆమెను కలిశారు. ఆమెకు కట్లు విప్పగానే మొదటగా చిరంజీవి కనిపించి ఆ బాలిక కోరిక తీర్చారు. తన మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని సంతకం చేసిన పత్రాలను ఆయన శివరాజ్ కుమార్ తో కలిసి ఆస్పత్రికి అందజేశారు.












Click it and Unblock the Notifications