బ్యాంకాక్ లో లేడీ బ్యాగేజీలో బయట పడిన పులి పిల్ల

విమానం ఎక్కడానికి ముందు ఆ మహిళను సువర్ణభూమి విమానాశ్రయంలో అదుపులోకి తీసకున్నట్లు సంబంధిత అధికారి సూంచాయ్ పైఖాన్ చెప్పారు. పులి పిల్లను అభయారణ్యానికి తరలించినట్లు తెలిపారు. పులి పిల్లకు మూడు నెలల వయస్సు ఉన్నట్లు తేల్చారు.












Click it and Unblock the Notifications