రక్తచరిత్రపై రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసు

కాగా, తన వారిలో ఓబిరెడ్డి వర్గానికి చెందనవారెవరూ లేరని, వర్మను బెదిరిస్తుందని తన మనుషులు కారని పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెల చెర్వు సూరి అన్నారు. బెదిరింపులు సరి కాదని, సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అన్నట్లు ఓ తెలుగు టీవీ చానెల్ తెలిపింది. మద్దెలచెర్వు సూరిని, పరిటాల రవిని సినిమాలో హీరోలుగా చూపుతూ ఓబిరెడ్డిని మాత్రం రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో విలన్ గా చూపించారని ఓబిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications