వైయస్ జగన్ సోనియానూ పార్టీనీ ధిక్కరించలేదు: మల్లు భట్టి విక్రమార్క

పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కార్యకర్తలు అందరూ పార్టీని, సోనియాను బలపరిచేవారే అని ఆయన అన్నారు. పార్టీ విధానాలకు లోబడే అందరూ వ్యవహరిస్తారని ఆయన అన్నారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శైలజానాథ్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణో, సీమాంధ్రనో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications