రష్యా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి: కరీంనగర్ జిల్లాలో పెళ్లి

రష్యా అమ్మాయి తెలంగాణ అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకుంది, అతనితో ఏడడుగులు నడిచింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. అమ్మాయికి చెందిన కుటుంబ సభ్యులు కూడా హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి వేడుకను అలరించారు.












Click it and Unblock the Notifications