రామ్ గోపాల్ వర్మకు చంపేస్తామని బెదిరింపు కాల్స్

ఓబుల్ రెడ్డిని సినిమాలో విలన్ గా చూపించినందుకు రామ్ గోపాల్ వర్మకు ఆ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. రక్త చరిత్ర సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా వారు బెదిరించారు. దారుణ హత్యకు గురైన తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాను తీశారు. దీంట్లో పరిటాల హత్య కేసులో నిందితుల జీవితాలను కూడా వర్మ చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే వివాదాస్పదంగా మారింది.












Click it and Unblock the Notifications