బెదిరింపులకు భయపడేది లేదు: రక్తచరిత్ర డిస్ట్రిబ్యూటర్ కళ్యాణ్

రామ్ గోపాల్ వర్మకే కాకుండా తనకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన చెప్పారు. సినిమాలో తమను చెడుగా చూపించారని ఎవరికి వారే అనుకుంటున్నారని, అలా అనుకోవడంపై తానేమీ వ్యాఖ్యనించదలుచుకోలేదని ఆయన అన్నారు. తమ సినిమా విడుదలపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నవారిని సానుకూలంగా మార్చుకోగలమనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications