2 లేదా 3వ తేదన వైయస్ జగన్ కు నోటీసు: ఆది నారాయణ రెడ్డి

షోకాజ్ నోటీసు ఇస్తే తాను శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయబోనని ఆయన అన్నారు. తాను వైయస్ జగన్ వెంటే ఉంటానని ఆయన అన్నారు. తాను జగన్ జాబితాలో ఉన్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications