సత్యం రాజు బెయిల్ రద్దుకు సుప్రీంకు సిబిఐ విజ్ఞప్తి

కాగా సత్యం కేసు విచారణను హైదరాబాదులోని నాంపల్లి ప్రత్యేక కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కేసు విచారణ నిమిత్తం రామలింగరాజు సహా 10 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ కు హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ ఇస్తే రామలింగరాజు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ అభ్యంతరం చెబుతోంది.












Click it and Unblock the Notifications