చంద్రబాబు బయ్యారం యాత్రకు తెలంగాణవాదుల భయం

వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతంలో కూడా అరెస్టులు జరిగాయి. పోలీసులు 15 మందిని ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. బయ్యారం ఖమ్మం జిల్లాలోనే ఉన్నప్పటికీ వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. దీంతో వరంగల్ జిల్లాలోనూ అరెస్టులు సాగుతున్నాయి. బయ్యారం ప్రాంతంలో చంద్రబాబుకు భద్రతగా భారీగా పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications