వైయస్సార్ బయ్యారం గనులను అల్లుడికి కట్టబెట్టారు: చంద్రబాబు నాయుడు

బయ్యారం గనుల ద్వారా దళారులు, అధికారంలో ఉన్నవారి కుటుంబసభ్యులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని అన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నచోట అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని రాహుల్ ఉపన్యాసాలు చేస్తున్నారు గానీ మన రాష్ట్రంలోని అక్రమ మైనింగ్‌పై సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. గనుల అక్రమాలను తెలుసుకునేందుకే ఖమ్మం పర్యటన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తెచ్చి న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications