ఒయు హాస్టళ్లపై అర్ధరాత్రి పోలీసు దాడులు: అరెస్టులు, ఉద్రిక్తత

విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పరిస్థితి శృతి మించుతోందని భావించిన పోలీసులు వెనక్కి వెళ్లిపోవడంతో ఆందోళన సద్దుమణిగింది. విశ్వవిద్యాలయంలోకి అనుమతి లేకుండా పోలీసులు రావడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది విద్యార్థులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. విశ్వవిద్యాలయం అధికారుల అనుమతి లేకుండా పోలీసులు హాస్టళ్లపై దాడులు చేయడాన్ని తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు విమర్శిస్తున్నారు. ఈ దాడిని సీమాంధ్ర కుట్రగా జెఎసి నేత సుమన్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications