ఎమ్మెల్యేలకు రాహుల్ ఫోన్: వైయస్ జగన్ ఓదార్పు కట్టడి

పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపకపోతే జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనకూడదని ప్రకాశం జిల్లా కాంగ్రెసు శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వారికి కొంత ధైర్యం సమకూరినట్లు చెబుతున్నారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంపై ఆలోచిస్తానని కనిగిరి శాసనసభ్యుడు ఉగ్ర నరసింహా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications