ప్రకాశం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు ఉంటుంది: బాలినేని శ్రీనివాస రెడ్డి

ఈనెల 3న ఓదార్పుయాత్రలో పాల్గొని మంత్రిమండలి సమావేశానికి వెళ్తానని బాలినేని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో 15 రోజుల పాటు ఓదార్పు యాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు బాలినేని శ్రీనివాస రెడ్డే ఏర్పాట్లు చేస్తున్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని ముఖ్యమంత్రి చెప్పినా ఆయన వినడం లేదు.












Click it and Unblock the Notifications