రిమ్స్ దంత కళాశాల విద్యార్థులకు వైయస్ జగన్ హితబోధ

నేడు ఆరు వేల మంది విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసిస్తున్నారంటే అది వైయస్ చలువేనని ఆయన అన్నారు. కడప జిల్లాకు వైద్య కళాశాల తెచ్చిన ఘనత తన తండ్రి వైయస్ దేనని, అది చెప్పుకోవడానికి తాను గర్విస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications