రక్త చరిత్ర సినిమాను అడ్డుకుంటాం: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

కాగా, పవన్ కళ్యాణ్ కొమరం పులి 9వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఆ సినిమా విడుదల కోసం అభిమానుల మాదిరిగానే తాను ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు. రీరికార్డింగ్ వల్ల విడుదలలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. కొమరం పులి హక్కులను తాను కొన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. నిర్మాతనే ఆ సినిమాను విడుదల చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications