కెసిఆర్ వర్గీకరణ వైఖరిపై సీరియస్: తెలంగాణ భవన్ ముట్టడి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న కెసిఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఎందుకు ఎత్తుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సాధించాలనే చిత్తశుద్ధి కెసిఆర్ కు లేదని వారన్నారు. తెలంగాణ పేరుతో 300 మంది విద్యార్థులను కెసిఆర్ పొట్టన పెట్టుకున్నారని ఆయన అన్నారు. వివిధ సంఘాలను చీల్చడమే కెసిఆర్ ధ్యేయంగా పెట్టుకున్నారని వారన్నారు.












Click it and Unblock the Notifications