ఢిల్లీకి డిఎస్: వైయస్ జగన్ పై హై కమాండ్ చర్య మీద ఉత్కంఠ

వీరప్ప మొయిలీని పక్కన పెట్టి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ నేరుగా జగన్ వ్యవహారాలను చూస్తున్నారు. దీంతో డిఎస్ అహ్మద్ పటేల్ తో చర్చలు జరిపి జగన్ పట్ల అనుసరించాల్సిన వ్యూహాన్ని, ఆయనపై తీసుకునే చర్యల పద్ధతిని చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏడాది కాలంగా జగన్ చర్యలను సహిస్తూ వస్తున్నామని, ఇక ఏ మాత్రం సహించకూడదని సోనియా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications