రాజశేఖర్, జీవితలకు బెదిరింపులు: చిరంజీవి ఫ్యాన్ అరెస్టు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వారిద్దరికి అసభ్య పదజాలంతో బెదిరిస్తూ ఎస్ఎంఎస్ లు వచ్చాయి. దానిపై జీవిత, రాజశేఖర్ దంపతులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి రంగప్రసాద్ ను అరెస్టు చేశారు. అతన్ని రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications