తిరుమల ఆలయం బీమా రూ. 52 వేల కోట్లు

ప్రతి నెల టికెట్ల అమ్మకం, ఇతర సరుకుల అమ్మకాలు, వేలాలు వంటి ద్వారా వచ్చే ఆదాయంతో పాటు తిరుమల శ్రీవారికి నెలక 2 మిలియన్ డాలర్ల విరాళాలు వస్తాయి. తిరుమల ఆలయానికి 20 టన్నుల బంగారు, వజ్రపు ఆభరణాలు ఉన్నట్లు అంచనా. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తిరుమల శ్రీవారికి 42 వేల కోట్ల విలువ చేసే వజ్రభూషిత కిరీటం బహూకరించారు.












Click it and Unblock the Notifications