అమెరికాలోని లూసియానాలో ఆంధ్ర విద్యార్థి మృతి

జోసెఫ్ గత నెల విశాఖపట్నం వచ్చి నెల రోజుల పాటు ఉన్నాడు. అతను తిరిగి అమెరికాకు వెళ్లి నెల రోజులు మాత్రమే అవుతోంది. నెలలోగానే ఈ విషాద వార్త వినాల్సి రావడంతో జోసెఫ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జోసెఫ్ అమెరికాలోని లూసియానాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.












Click it and Unblock the Notifications