వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: బాలినేని శ్రీనివాస రెడ్డి

దివంగత నేత వైయస్ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. మంత్రి పదవి పోయినా రాష్ట్రానికి జగన్ నాయకుడు కావాలని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా బాలినేని శ్రీనివాస రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications