వైయస్సార్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారు: వైయస్ జగన్

ప్రకాశం జిల్లాలోని పి. నాగులవరం గ్రామంలో జగన్ వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్ ఓదార్పు యాత్రకు యువకులు, మహిళలు, అభిమానులు తరలి వచ్చారు. తనను చూడడానికి వచ్చినవారికి జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.












Click it and Unblock the Notifications