విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు: లగడపాటి రాజగోపాల్

ఎపిపిఎస్సీ చైర్మన్ గా వెంకట్రామిరెడ్డి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అవుతారని, గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలు జూన్ జులై నెలల్లో జరుగుతుందని, అందువల్ల వాటిలో వెంకట్రామిరెడ్డి ప్రమేయం ఉండదని ఆయన అన్నారు. ఈ స్థితిలో వెంకట్రామిరెడ్డిని సాకుగా చూపి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications