వేశ్యావృత్తిలో బ్రిటన్ ఎంపి మెక్ వెదర్లీ భార్య కార్లా

భార్య వేశ్యావృత్తిపై మైక్‌ను విలేకరి ప్రశ్నించినప్పుడు భోరున విలపించాడు. 2003లో మైక్, కార్లా పెళ్లి చేసుకొని బ్రిటన్‌లో కాపురం పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కామెరూన్‌తోపాటు మైక్, కార్లా పలుసందర్భాల్లో పాల్గొన్నారు. ప్రధానితో మైక్ కు విబేధాలు పొడసూపిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, కార్లాకు చిత్తుగా మందు కొట్టించి ఆ విలేకరి రహస్యాలను లాగాడు.












Click it and Unblock the Notifications