ప్రజారాజ్యం నేత అల్లు అరవింద్ పై కోర్టులో కేసు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో అల్లు అరవింద్ జాతీయ పతాకను ఆవిష్కరించారు. అయితే దాన్ని తలకిందులుగా ఆవిష్కరించారు. నాలుక కరుచుకుని మళ్లీ ఆవిష్కరించారు. రెండో సారి కూడా అపశృతి దొర్లింది. చివరకు మూడోసారికి సరిగా దాన్ని ఎగురవేయగలిగారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications