గుంటూరు జిల్లాలో బట్టలిప్పేసి నిరసన తెలిపిన రైతు

ఈ విషయమై న్యాయంకోసం తహసీల్దారు కార్యాలయం చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన చెంద్రయ్య తహసీల్దారు కార్యాలయం ఎదుట నగ్నంగా నిరసన తెలిపాడు. స్థానికులు, అధికారులు అతడికి నచ్చజెప్పి దుస్తులు వేశారు.












Click it and Unblock the Notifications