ఉద్యోగులనే కాదు, కస్టమర్లనూ వదలని కామపిశాచి

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఓ హోటల్ అధికారి లైంగిక వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. హోటల్ అదికారి రమణపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్నంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ కామపిశాచి హోటల్ లోని మహిళా ఉద్యోగులను లైంగిక వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వారిని అసభ్యంగా చిత్రీకరించి ఆనందపడుతూ ఉండేవాడని అంటున్నారు.

హోటల్ కు వచ్చే మహిళా కస్టమర్లను కూడా అతను వదిలేవాడు కాదని ఆరోపిస్తున్నారు. కస్టమర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధించేవాడని అంటున్నారు. అతని కఠినంగా శిక్షించాలని న్యాయవాది జగదీశ్వరి డిమాండ్ చేస్తున్నారు. అయితే, తనకు అటువంటివేమీ తెలియదని రమణ బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను 23 ఏళ్లుగా హోటల్లో పనిచేస్తున్నానని, తనకు తిండి పెట్టిన హోటల్ అని, అటువంటి హోటల్ లో తాను తప్పుడు పనులు చేయడానికి ఎలా సాహసిస్తానని అతను అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+