మళ్లీ తెర మీదికి వచ్చిన దేవినేని నెహ్రూ, వంశీ గొడవ

నెహ్రూతో రాజీ పడే ప్రసక్తి లేదని వంశీ అంటున్నారు. తమవి వేర్వేరు పార్టీలని, తమ మధ్య గెట్టు తగాదాలు లేవని, తమవి ఆస్తి తగాదాలు కావని, అందువల్ల రాజీ పడే ప్రసక్తి ఉండదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై నెహ్రూ దాడులు చేయిస్తున్నారని, ఆ దాడులు ఆగేంత వరకు రాజీ సాధ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications