చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో 27 మందికి గాయాలు

కాగా, ఇంతకు ముందు చిరుత దాడులు చేసింది. గతంలో చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు చెందిన మూడు మేకలు మరణించాయి. అలాగే నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో గల గ్రామాలపై కూడా చిరుత దాడులు చేసిన సంఘటనలున్నాయి.












Click it and Unblock the Notifications