వైయస్ జగన్ పై హై కమాండ్ చర్యలుండవన్న సాక్షి డైలీ

సాక్షి డైలీ కథనం ప్రకారం - వైయస్ జగన్ మరణం జగన్ కే కాదు పార్టీకి కూడా తీవ్ర నష్టమేనని ఎఐసిసి వర్గాలు పేర్కొన్నాయి. జగన్ కు హని చేయాలనో లేదా నష్టం చేయాలనో భావించడం లేదని, ఈ విషయంపై పార్టీ ఓర్పుతో వ్యవహరిస్తోందని వివరించాయి. జగన్ పక్కదోవ పట్టారని, పార్టీ చేపట్టాల్సిన ఓదార్పు యాత్రను జగన్ చేపట్టారని ఎఐసిసి వర్గాలు అభిప్రాయపడినట్లు పిటిఐ పేర్కొంది.












Click it and Unblock the Notifications