మెరుగు పడుతున్న ముఖ్యమంత్రి రోశయ్య ఆరోగ్యం

గతంలో ఆరోగ్య సమస్యతో ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్తూరు జిల్లా పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రిని చికిత్స నిమిత్తం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) కు తరలించాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications