షైనీ అహుజా తనను రేప్ చేయలేదన్న పని మనిషి

సెప్టెంబర్ 3వ తేదీన పని మనిషి కోర్టులో హాజరై షైనీని గుర్తు పట్టింది. తాను షైనీ ఇంట్లో పని చేశానని, అయితే షైనీ తనను ఎప్పుడూ రేప్ చేయలేదని ఆమె చెప్పింది. తప్పుడు ఆరోపణ చేసినందుకు పని మనిషికి కోర్టు శిక్ష వేసే అవకాశం ఉంది. తనను రేప్ చేశాడని పని మనిషి ఆరోపణ చేయడంతో షైనీ అహుజా సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావం పడింది.












Click it and Unblock the Notifications