నవ వసంతం హీరో మురళీ గుండెపోటుతో కన్నుమూత

పూవిళ్లంగాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మృతికి తమిళ సినీ రంగం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన 1990ల్లో సిమ్రాన్, రోజా, లైలా, రంభ వంటి హీరోయిన్లతో కలిసి నటించారు. ఆయన కుమారుడు ఆధర్వ సినిమాల్లో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నాడు. ఆయన 1984 నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయనకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడి అవార్డు కూడా లభించింది.












Click it and Unblock the Notifications