హెచ్చరికలపై చిరంజీవి ఆరోపణలు: ఒయు జెఎసి ఫైర్

చట్టాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ఒయులోని అందరినీ తాను తప్పు పట్టడం లేదని, కొంత మంది ఒయు జెఎసి పేరుతో బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తమపై ఆరోపణలు చేసిన చిరంజీవిపై ఒయు జెఎసి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విశ్వసనీయతను దెబ్బ తీయడానికే చిరంజీవి తమపై ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. దమ్ముంటే తమపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని వారు చిరంజీవిని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications