పవన్ కళ్యాణ్ కొమరం పులికి తెలంగాణ దెబ్బ

తెలంగాణలో పలు చోట్ల సినిమా ప్రదర్శనను అడ్డుకోవడానికి విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కొంత మందిని అరెస్టు చేశారు. కొమరం పులి టైటిల్ లో కొమరం పేరు తీసేయాలని జెఎసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పోరాట యోధుడి పేరును సినిమాకు పెట్టడంపై వారు వ్యతిరేకిస్తున్నారు. సామాజిక తెలంగాణ అని చెప్పిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి తెలంగాణ ప్రజలను మోసం చేశారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications