బెయిల్ పై నారాయణ విద్యాసంస్థల చైర్మన్ విడుదల

నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల చైర్మన్ నారాయణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాపీరైట్ చట్టం కింద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాలను అక్రమంగా అరెస్టు చేసి డబ్బులు గడించాడనే ఆరోపణపై ఆయనపై కేసు నమోదైంది. ఆయన భార్య, కూతుర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. తెలుగు అకాడమీకి పది కోట్ల రూపాయల మేర నారాయణ తెలుగు అకాడమీకి నష్టం కలుగజేశాడని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications