ధిక్కారం కొనసాగింపు: నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు

కాంగ్రెస్‌లోని అన్నివర్గాల వారు జగన్ ను బలపరచాలన్నారు. 2014 సంవత్సరంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైఎస్ బతికి ఉన్నప్పుడే పరితపించేవారని మేకపాటి గుర్తు చేశారు. ఇప్పటివరకూ ఓదార్పుయాత్రపై అధిష్టానం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications