వైయస్ జగన్ కళ్లకు వాపు: వైద్యులు చెప్పినా ఆగని ఓదార్పు

ప్రకాశం జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర మంగళవారం 12వ రోజుకు చేరుకుంది. ఆయన మంగళవారంనాడు దర్శి నుంచి తన యాత్రను ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసిన తర్వాత ఆయన నెల్లూరులో ఓదార్పు యాత్రను సాగిస్తారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications