వి హనుమంతరావుపై నిప్పులు చెరిగిన సాక్షి డైలీ

వైయస్ పై విహెచ్ విషం శీర్షిక కింద సాక్షి దినపత్రిక హనుమంతరావు ప్రకటనపై తీవ్ర ఆక్షేపణ తెలిపింది. చంద్రబాబును విమర్శించే సాకుతో కాంగ్రెసు సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై పలు ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించింది. సోమవారంనాడు విహెచ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను యధాతథంగా ఇచ్చింది.












Click it and Unblock the Notifications