హైకోర్టులో తెలంగాణ న్యాయవాదుల నిరాహార దీక్ష, ఉద్రిక్తత

హైకోర్టు నుంచి ర్యాలీ తీసేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణలోని న్యాయస్థానాల్లో తెలంగాణ న్యాయవాదులు ఆందోళన సాగిస్తున్నారు. న్యాయవ్యవస్థలోని ఉద్యోగాల్లో సీమాంధ్రులే ఎక్కువగా నియమితులయ్యారని తెలంగాణ న్యాయవాదులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications