మామ రవీంద్రనాథ్ రెడ్డి నిర్వాకం: వైయస్ జగన్ క్రెడిబిలిటికి దెబ్బ

వైయస్ జగన్ ఆస్తులపై, ఇతర బాగోతాలపై స్టూడియోఎన్ తెంపు లేకుండా వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమీప బంధువుకు చెందిన స్టూడియోఎన్ పని గట్టుకుని అటువంటి వార్తాకథనాలను వెలుగులోకి తీస్తోంది. రవీంద్రనాథ్ రెడ్డి ఎరువుల అక్రమ రవాణా వ్యవహారాన్ని కూడా స్టూడియోఎన్ వెలుగులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. స్టూడియోఎన్ ప్రతినిధులు సమాచారం అందించడంతో అధికారులు ఆ ఎరువుల లారీలను పట్టుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు, తాజా గురువారం ఈనాడు దినపత్రికలో రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారంపై వార్తాకథనాన్ని ప్రచురించింది.












Click it and Unblock the Notifications